జిల్లాలో కాంగ్రెస్ జోరు
MLG: తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కాగా, జిల్లాలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుంది. ఈ నేఫథ్యంలో పాపయ్యపల్లిలో కాంగ్రెస్ అభ్యర్తి సుఖేందర్ రెడ్డి పెగడపల్లిలో కుమార్ కాంగ్రెస్, బంజరుపల్లి రఘు కాంగ్రెస్, ముద్దునూరు తండా వనిత స్వతంత్ర అభ్యర్థి, రాయినిగూడెం సునీత కాంగ్రెస్ గెలుపొందారు.