పేలిన గ్యాస్ సిలిండర్.. ఉలిక్కిపడ్డ గ్రామం

పేలిన గ్యాస్ సిలిండర్.. ఉలిక్కిపడ్డ గ్రామం

గుంటూరు: హొళగుంద (మ)హెబ్బటం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బోయ నల్లన్నయ్య, రాఘవేంద్ర, గుడిసెలో రెండు గ్యాస్ సిలిండర్‌లు పేలిపోవడంతో, గ్రామ ఒక్కసారిగా ఉలికి పడింది. ప్రమాదంలో గుడిసెలో ఉన్న ధాన్యం, బట్టలు, నగదు, బంగారం కాలిపోగా.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పిలుచుకున్నారు. 5తులాల బంగారం, 3 లక్షల నగదు అగ్నికి ఆహుతి అయింది.