ములకలపల్లి పెద్దమ్మ దేవరలో ఎమ్మెల్యే బండ్ల

ములకలపల్లి పెద్దమ్మ దేవరలో ఎమ్మెల్యే బండ్ల

GDWL: గద్వాల మండలం ములకలపల్లి గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ బోయ రాముడు కలిసి గ్రామ సమస్యలపై చర్చించారు.