డిస్ట్రిక్ట్ క్లబ్ ఎంసి మెంబర్‌గా ఎన్నికైన బద్మి దృవ్

డిస్ట్రిక్ట్ క్లబ్ ఎంసి మెంబర్‌గా ఎన్నికైన బద్మి దృవ్

MBNR: డిస్ట్రిక్ట్ క్లబ్ ఎంసి మెంబర్‌గా సీనియర్ నేత బద్మి శివకుమార్ తనయుడు బద్మి దృవ్ ఎన్నికైన సందర్భంగా జడ్చర్ల పట్టణానికి చెందిన పలువురు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ధృవ్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నారని వెల్లడించారు.