'అధికారులు అందుబాటులో ఉండాలి'

'అధికారులు అందుబాటులో ఉండాలి'

NLR: మొంథా తుపాను తీరం దాటే వరకు తీర ప్రాంత మత్స్యకారులు, పెన్నా నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. తుఫాను తీవ్రత నేపథ్యంలో అధికారులు, నాయకులకు ముందస్తు చర్యలపై సూచనలు అందిస్తున్నారు. తుఫాను తీరం దాటే సందర్భంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.