కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
✦ రాజంపేట తాహసీల్దార్ కార్యాలయంలో ఏసీలు చోరీ
✦ ఓబులవారిపల్లి వ్యవసాయ నష్టంతో రైతు ఆత్మహత్య
✦ ముద్దనూరులో గొర్రెల దొంగతనాల కేసులో ఇద్దరు అరెస్ట్