ఘోరం.. అంబులెన్స్ డ్రైవర్, పేషంట్ మృతి

ఘోరం.. అంబులెన్స్ డ్రైవర్, పేషంట్ మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్‌ను వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావేల్స్ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్, పేషంట్ మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలవ్వడంతో స్థానికులు గమనించి అసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి సమాచారం తేలియాల్సి ఉంది.