బీసీ ఇందిరమ్మకు ఘన స్వాగతం
NDL: కోయిలకుంట్ల పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ శనివారం పర్యటించారు. పట్టణానికి చేరుకున్న బీసీ ఇందిరమ్మకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎ.వి.ఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న నల్లగట్ల నాగభూషణ్ రెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో బీసీ ఇందిరమ్మ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.