'ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం'
E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి, పెద్దేవం గ్రామాల్లో ఇవాళ జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని అదే మార్గంలో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.