వర్ధన్నపేటలో బకాయి పన్నుల వసూళ్లు

వర్ధన్నపేటలో బకాయి పన్నుల వసూళ్లు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో మున్సిపల్ సిబ్బంది మంగళవారం బకాయి పన్నుల వసూళ్లను చేపట్టారు. మున్సిపాలిటీలో ఆస్తి పన్నులతో పాటుగా ఇతర బకాయిలను ఇంటింటికీ వెళ్లి వసూలు చేశారు. పట్టణ అభివృద్ధి కోసం పట్టణ ప్రజలు సమయానికి పన్నులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ కోరారు.