యాక్సిడెంట్.. నేతల పరామర్శ

యాక్సిడెంట్.. నేతల పరామర్శ

WNP: జడ్చర్ల మండలం పోడుగల్ గ్రామ లక్ష్మణ్ నాయక్ తాండ మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ సతీమణి అనురాధ ఇవాళ జడ్చర్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రికిచేరుకొని ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో లక్ష్మీ శంకర్ నాయక్, శ్రీకాంత్, రఘుపతి రెడ్డి, గిరియాదవ్ పాల్గొన్నారు.