VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గుడివాడలో ఆదివారం ఘనంగా జరిగాయి. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు స్టాల్స్‌ను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చంద్రబాబు కృషి ఫలితంగా మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.