'అఖండ 2'లో బాలయ్య వాడిన కారు ఇదే

'అఖండ 2'లో బాలయ్య వాడిన కారు ఇదే

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న మూవీ 'అఖండ 2'. డిసెంబర్ 5న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఉపయోగించిన Roxx కారుకు సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. ఇక సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.