VIDEO: గ్రామీణ ప్రాంతాల అభివృద్దే సీఎం లక్ష్యం: చమర్తి

VIDEO: గ్రామీణ ప్రాంతాల అభివృద్దే సీఎం లక్ష్యం: చమర్తి

అన్నమయ్య: గ్రామీణ ప్రాంతాల అభివృద్దే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం మండలంలోని భాకరాపేటలో రూ. 5 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులను ఆయన ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని చమర్తి కొనియాడారు.