గుచ్చిమి పనులపై జేసీ సమీక్ష

గుచ్చిమి పనులపై జేసీ సమీక్ష

PPM: జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ప్రతిపాదిత రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు, రైల్వే సిబ్బంది సూచనలు వినిపించగా, పనులను త్వరగా ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్ట్‌తో రాకపోకలు సులభతరం కావడంతో పాటు భద్రత మెరుగుపడనుందన్నారు.