రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్

రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్

CTR: 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా పుంగనూరు మున్సిపల్ పరిధిలో వైన్ షాపులు, చికెన్, మటన్, చేపలు, మాంసం దుకాణాలు తెరవకూడదని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. అలా కాదని ఎవరైనా మాంసం విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.