VIDEO: వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
PPM: ఈనెల 12న పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ ఉంటుందని మాజీ MLA అలజంగి జోగారావు తెలిపారు. పార్వతీపురంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్‌ను వైసీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేట్ వ్వక్తిలకు దారాదత్తాం చేయటం సిగ్గుచేటు అన్నారు.