బాలా త్రిపుర సుందరి ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం

బాలా త్రిపుర సుందరి ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం

KKD: కాకినాడ నగరంలో పేరుగాంచిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం హాజరయ్యారు. ఆలయ అభివృద్దికి కృషి చేస్తామని ధర్మకర్తలు పేర్కొన్నారు.