VIDEO: 7 అడుగుల కొండ చిలువ పట్టివేత

VIDEO: 7 అడుగుల కొండ చిలువ పట్టివేత

NZB: నగర శివారులో ఉన్న ఒక కట్టెల అడితిలో ఇండియన్ రాక్ పైథాన్‌గా పిలిచే 7 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షమైంది. వెంటనే వారు నగరానికి చెందిన స్నేక్ క్యాచర్ మహేష్‌కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి వెళ్లి దానిని పట్టి, అటవీ శాఖ వారికి చూపించి అడవిలో సురక్షితంగా వదిలి పెట్టారు. కాగా ఎక్కడైనా పాములు కనబడితే వాటిని చంపకుండా తనకు సమాచారం అందించాలన్నారు.