వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వల్మీడిలో శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
★ నెక్కొండలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్యెల్యే దొంతి మాధవ రెడ్డి
★ వరంగల్ నగరంలో గ్యాస్ కొరతతో మూతపడిన 500 హోటళ్లు
★ కాజీపేట రైల్వే స్టేషన్‌లో గొంతుకోసుకొని యువకుడు ఆత్మహత్యయత్నం