VIDEO: ఆసుపత్రుల్లో ఉచితంగా బీపీ, షుగర్ చెక్.. కారణం ఇదే!
HYD: వయసుకు సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో బీపీ, షుగర్ వస్తుండడంతో HYDలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలే కాదు, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచితంగా చెకప్ చేస్తున్నారు. HYDలో అనేక ఆసుపత్రులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాయి. 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిదని మేడ్చల్ డాక్టర్ సువర్ణ తెలిపారు.