విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ విజయనగరంలో PACS అధ్యక్షులకు శిక్షణ తరగతులను నిర్వహించిన డీసీసీబీ ఛైర్మన్ నాగార్జున
➦ రావాడ రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
➦ రోడ్లపై డెబ్రిస్ వేస్తే భారీ జరిమానా విధిస్తాం: కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
➦ భోగాపురం మండల ప్రత్యేక అధికారిగా మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేశ్వరరావు నియామకం