VIDEO: పేద విద్యార్థినికి వైద్యం అందించిన మంత్రి డోలా

VIDEO: పేద విద్యార్థినికి వైద్యం అందించిన మంత్రి డోలా

VSP: శ్రీకాకుళం జిల్లా కొల్లివలస అంబేద్కర్ గురుకుల విద్యార్థి బోనెల చరణు జీబీ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో CMRF నిధులు రూ. 10 లక్షల సహాయం వారికి అందజేశారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి చొరవతో విద్యార్థి విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పేద విద్యార్థి ప్రాణాలు కాపాడిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.