VIDEO: మొక్కు తీర్చుకున్న టీడీపీ నాయకుడు

VIDEO: మొక్కు తీర్చుకున్న టీడీపీ  నాయకుడు

E.G: బిక్కవోలు మండలం బలభద్రపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి శనివారం పంచదారతో తులాభారం వేసి కూటమి నాయకుడు సుబ్బారెడ్డి మొక్కు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి విజయం సాధించిన సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచదారతో తులాభారం వేసి మొక్కు తీర్చుకున్నారు.