ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించండి: ఎమ్మెల్యే

ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించండి: ఎమ్మెల్యే

అన్నమయ్య: ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. ఇందులో మౌలిక వసతులు, ప్రభుత్వ ఇండ్లు తదితర అంశాలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.