VIDEO: పండగపూట విషాదం.. చెరువులో పడి వ్యక్తి గల్లంతు
SRPT: నూతనకల్(మం) పెదనెమిలలో విషాదం నెలకొంది. నాగెల్లి రామస్వామి అనే వ్యక్తి పండుగ సందర్భంగా తన పశువులను ముత్యాలమ్మ కుంటలో కడుగుతుండగా, ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. తన చేతి కర్ర నీటిలోకి వెళ్లడంతో దానిని తీసేందుకు ప్రయత్నించిన రామస్వామి లోపలికి వెళ్లి మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు.