‘గడిచిన 24 గంటల్లో వర్షపాత వివరాలు’

‘గడిచిన 24 గంటల్లో వర్షపాత వివరాలు’

MBNR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. కోయిలకొండ 76.3, మహబూబ్‌నగర్ రూరల్ 62.0, భూత్పూర్ 55.3, మహమదాబాద్ 49.0, మిడ్జిల్ 48.8, జడ్చర్ల 45.0, రాజాపూర్ 43.8, కౌకుంట్ల 25.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.