VIDEO: ప్రబలుతున్న కిడ్నీ వ్యాధి.. సీపీఎం నిరసన

VIDEO: ప్రబలుతున్న కిడ్నీ వ్యాధి.. సీపీఎం నిరసన

NTR: ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని, నెలలో సుమారు 20 మంది మృతి చెందినట్లు ప్రజాసంఘాలు తెలిపాయి. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ పరికరాల లేమితో నిరుపయోగంగా మారిందని సీపీఎం నాయకులు విమర్శిస్తూ, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.