మెంటాడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

విజయనగరం: మెంటాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆప్తమాలోజిస్ట్ డా.అలేఖ్య 64 మందికి పరీక్షలు నిర్వహించగా 31 మంది కేటరాక్ట్ సర్జరీకి ఎంపికయ్కారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రేవంత్, సభ్యులు పాల్గొన్నారు..