బిల్డింగ్‌ను పరిశీలించిన అధికారులు

బిల్డింగ్‌ను పరిశీలించిన అధికారులు

NLR: సంగం మండలం అమరప నాయుడు కండ్రిక గ్రామంలోని ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద బుధవారం ఐటీఐ ఏర్పాటుకు బిల్డింగ్‌ను ఎంప్లాయిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్ సందర్శించారు. బిల్డింగ్‌లో తరగతి గదులు, వర్క్ షాపులకు గదులు అనువుగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. బిల్డింగ్ మరమ్మతులు చేపట్టేందుకు ఎంత మేర నిధులు అవసరం అనే దానిపై అధికారులతో చర్చించారు.