తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

MDK: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 99 రోజుల ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓతో కలిసి రెవెన్యూ, మండల పరిషత్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పలు ఆసనాలు వేశారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.