'పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి'

'పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి'

NGKL: తెలకపల్లి మండలం పర్వతాపూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి జనంపల్లి కళావతమ్మ తరఫున ఆదివారం ఎమ్మెల్యే డా. కూచకుళ్ల రాజేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత దోహదపడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.