VIDEO: తల్లిదండ్రుల ధర్నా..వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్

VIDEO: తల్లిదండ్రుల ధర్నా..వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్

KNR: గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, మహిళా సంఘాల నేతలు పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల ఫొటోలు మార్ఫింగ్ చేసిన అటెండర్ యాకుబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అసలు పాఠశాలలో ఏం జరిగిందన్న వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.