ఈ నెల 20న పలు రైళ్లు రద్దు
NTR: విజయవాడ డివిజన్ పరిధిలోని తుని, హంసవరం, అన్నవరం, రావికమతం స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా రెండు రైళ్లను రైల్వే రద్దు చేశారు. ఈ నెల 20న రైలు నంబరు 17267/17268 కాకినాడ పోర్ట్-విశాఖపట్నం, 67285/67286 రాజమహేంద్రవరం-విశాఖపట్నం రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.