జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే

జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే

GDWL: జిల్లాలో ఆదివారం జరిగిన నాలుగు మండలాల గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఆదివారం అధికారులు విడుదల చేస్తున్నారు. మల్దకల్ మండలం శేషంపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ కాంతమ్మ 25 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె గ్రామస్థులకు, తనకు మద్దతు తెలిపిన అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు.