VIDEO: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

VIDEO: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత టీటీడీ జేఈవో వీరబ్రహ్మంతో కలిసి పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్ట కోదండ రామస్వామిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో రాజీ పడవద్దని టీటీడీ అధికారులకు సూచించారు.