ఆర్మీ ఉద్యోగం సాధించిన యువకుడికి సన్మానం

కామారెడ్డి: జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలో ఇటీవలే అగ్నివీర్ ఫలితాల్లో యువకుడు ఉద్యోగం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆర్మీ ఉద్యోగం సాధించిన యువకుడు పాంచాల్ హన్మంత్‌ను శాలువాతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.