గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అమరావతిలో CRDA అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ
★ తెనాలిలో పేకాట శిబిరంపై దాడి.. 8 మంది అరెస్ట్
★ మాచవరంలో వైసీపీ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్‌పై కేసు నమోదు
★ గుంటూరులో క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి