VIDEO: 'సమస్యలను తక్షణం పరిష్కరించాలి'

VIDEO: 'సమస్యలను తక్షణం పరిష్కరించాలి'

VSP: స్థానిక పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి. సత్యనారాయణ అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. వెరిఫికేషన్ పేరుతో అక్రిడేషన్లు ఆపితే సమాచార శాఖను ముట్టడిస్తామని హెచ్చరించారు. 5వేలు సర్కులేషన్ దాటిన పత్రికలకు మళ్లీ వెరిఫికేషన్ అవసరం లేదని పేర్కొన్నారు.