IPL ట్రోఫీ అందుకుంటున్న సారథులు(VIDEO)

IPL ట్రోఫీ అందుకుంటున్న సారథులు(VIDEO)

క్రికెట్ అభిమానులకు IPL ఎన్నో మరపురాని స్మృతులను అందించింది. ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ గత 18 సీజన్లకు సంబంధించిన AI వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో సీజన్ల వారీగా IPL ట్రోఫీని అందుకుంటున్న జట్లు - వాటిని నడిపించిన సారథులను చూడవచ్చు. మరి ఈ 19వ సీజన్ ట్రోఫీని ఎవరు అందుకుంటారని భావిస్తున్నారో కామెంట్ చేయండి.