సీసీ రోడ్ల పనులు ప్రారంభం
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో రెండు, మూడు వార్డులకు అనుసంధానమైన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఆజీఎస్ నిధులు రూ. 8 లక్షలు మంజూరయ్యా యి. సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. దీంతో రావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.