రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

KMR: తునికిపల్లిలో ఉపాధి హామీ పథకం కింద రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి రాములు, ఉప సర్పంచ్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.