నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు స్పందించాలి: కవిత
★ జిల్లాలో విస్తృతంగా 'అలైవ్-అరైవ్' కార్యక్రమాలు
★ ధర్పల్లి మండలంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని తల్లీబిడ్డ ఆత్మహత్య
★ NZB పులాంగ్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతి
★ నవీపేట్ మండలంలో కరెంట్ షాక్‌తో మహిళ మృతి