VIDEO: రైతుల కష్టం........ రోడ్డు పాలు

VIDEO: రైతుల కష్టం........ రోడ్డు పాలు

SRCL: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి ధాన్యం రైస్ మిల్లులకు చేరే క్రమంలో రోడ్ల పాలవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించే క్రమంలో నిర్లక్ష్యం కారణంగా మంగళవారం రోడ్లపై బస్తాలు పడిపోయాయి. మర్రిపల్లి రైస్ మిల్‌కు వెళ్తుండగా లారీల్లో నుంచి ధాన్యం బస్తాలు కిందపడిపోయినా వాహనదారులు డ్రైవర్లకు సమాచారం ఇస్తేకానీ అప్రమత్తం కాని పరిస్థితి ఉంది.