జడ్జి ప్రియాంక చేతుల మీదుగా తలంబ్రాలు అందజేత

జడ్జి ప్రియాంక చేతుల మీదుగా తలంబ్రాలు అందజేత

SDPT: భద్రాచల సీతారాముల కళ్యాణానికి రాష్ట్రం నుంచి గజ్వేల్‌లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు రామరాజు గత 40 రోజులుగా గ్రామా గ్రామాన తిరిగి ప్రతి భక్తునిచే రామనామాన్ని స్మరింపజేసి, 250కేజీల గోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన రామునిపై తన అపారమైన భక్తిని చాటుకున్నారు. సిద్ధం చేసిన తలంబ్రాలను జడ్జి ప్రియాంక చేతుల మీదుగా అందజేశారు.