ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* లింగాపూర్(M) హీరాపూర్ గ్రామంలో పాతకాలం పెంకుటిల్లులో విద్యా బోధన
* జిల్లా ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులుల సంచారం
* ప్రధాని మోదీ బిర్సాముండా ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు: ఎంపీ గోడం నగేష్
* ఆదిలాబాద్ వన్ టౌన్ పరిధిలో పరారీలో ఉన్న ఇద్దరు గంజాయి నిందితులు అరెస్ట్