HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: నేత కార్మికులకు రుణమాఫీ నిధులు విడుదల
✦ తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా HYD: రేవంత్
✦ ఈ-కార్ రేసింగ్.. KTR ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి
✦ AP: తిరుచానూరు ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి
✦ కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డిని విచారించిన సిట్
✦ HYDలోని CBI ప్రత్యేక కోర్టుకు హాజరైన జగన్
✦ ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు అరెస్ట్