ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ఈ నెల 11న జిల్లాలో నష్టపోయిన పంటను పరిశీలించేందుకు కేంద్ర బృందం రాక
☞ మార్కాపురం జాతీయ రహదారిపై పట్టుబడిన నకిలీ ఎరువుల కంటైనర్ 
☞ నేటి నుంచి పొదిలి డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు
☞ ముండ్లమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి