నీటి పారుదల రంగాన్ని YCP నిర్వీర్యం చేసింది: మంత్రి

నీటి పారుదల రంగాన్ని YCP నిర్వీర్యం చేసింది: మంత్రి

W.G: గత ప్రభుత్వం ఐదేళ్లు నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసి అన్నదాతకు అన్యాయం చేసిందని మంత్రి రామానాయుడు అన్నారు. పాలకొల్లులో మంత్రి కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీ మొసలి కన్నీరు కారుస్తూ.. కాఫర్ డ్యామ్‌కు గండి పడింది, బెజవాడ మునిగిపోతుంది, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.