పట్టణంలో మహిళ ఆత్మహత్య

NDL: బనగానపల్లె పట్టణంలోని రాంభూపాల్ నగర్ కాలనీలో సోమవారం నాడు షేక్ సహారా అనే మహిళ తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు షేక్ సహారా అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథరెడ్డి అన్నారు.